mixed dosa By , 2018-02-17 mixed dosa Here is the process for mixed dosa making .Just follow this simple tips Prep Time: 12hour 15min Cook time: 15min Ingredients: బియ్యం : 1 కప్పు,పెసరపప్పు,మినపప్పు, పచ్చిసెనగపప్పు,,కందిపప్పు: అన్నీ కలిపి 1 కప్పు,మెంతులు : 1 టేబుల్ స్పూన్,ఉల్లిపాయలు : 2 సన్నగా తరిగినవి,కరివేపాకు : రెండు రెమ్మలు,కొత్తిమీర : 1 కట్ట,ఉప్పు : తగినంత,నూనె : కొద్దిగా, Instructions: Step 1 బియ్యాన్ని ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి మిగతా వాటిని కూడా ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. Step 2 మరసటి రోజు ఉదయాన్నే అన్నింటిని శుభ్రంగా కడిగి నీరు తీసివేసి అట్టుపిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు తగినంత ఉప్పు కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కిన తరువాత దోశెలు ఎలా వేస్తారో అలాగే వేసి పైన కొద్దిగా ఉల్లిపాయలు , కొత్తిమీర, కరివేపాకు చల్లుకోవాలి.                
Yummy Food Recipes
Add