Jowar Dosa Recipe By , 2018-02-17 Jowar Dosa Recipe Here is the process for Jowar Dosa making .Just follow this simple tips Prep Time: 12hour 15min Cook time: 15min Ingredients: జొన్నలు : మూడు కప్పులు,మినపపప్పు : ఒక కప్పు,ఉప్పు : తగినంత, Instructions: Step 1 జొన్నలు, మినపప్పును ఉదయం నుండి సాయంత్రం దాకా నానబెట్టుకుని గ్రైండ్ చేయించి రాత్రంతా అలాగే ఉంచాలి. దీనినే పులియబెట్టటం (ఫెర్మంటేషన్) అంటారు. ఉదయానికి దోసెల పిండి తయారవుతుంది.  Step 2 జొన్నలు, మినపప్పును ఉదయం నుండి సాయంత్రం దాకా నానబెట్టుకుని గ్రైండ్ చేయించి రాత్రంతా అలాగే ఉంచాలి. దీనినే పులియబెట్టటం (ఫెర్మంటేషన్) అంటారు. ఉదయానికి దోసెల పిండి తయారవుతుంది.           
Yummy Food Recipes
Add
Recipe of the Day