Goduma Dose By , 2018-02-17 Goduma Dose Here is the process for Goduma Dose making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: గోధుమ పిండి : 1 కప్పు,బియ్యపు పిండి : పావు కప్పు,బొంబాయి రవ్వ : పావు కప్పు,పచ్చిమిర్చి : 4,కొత్తిమీర : కొద్దిగా,ఉప్పు : రుచికి తగినంత, Instructions: Step 1 ముందుగా కొత్తీమీర పచ్చిమిర్చి చక్కగా సన్నగా తరుగుకోవాలి.  Step 2 ఒక వెడల్పాటి పాత్రలో బియ్యంపిండి, గోధుమపిండి, బొంబాయిరవ్వ, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా కలిపి తగినంత నీరు కలిపి దోసెల పిండిమాదిరిగా కలుపుకోవాలి. Step 3 తరువాత పెనం వేడెక్కిన తరువాత మామూలు దోసెలు లాగా వేసుకొని కొద్దిగా నూనె వేసి రెండుప్రక్కలా కాల్చుకోవాలి. ఏదైనా చట్నీతో తినవచ్చు.        
Yummy Food Recipes
Add
Recipe of the Day