royyala iguru recipe By , 2017-09-20 royyala iguru recipe Here is the process for royyala iguru making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ప్రాన్స్ - 500 గ్రా;,ఉల్లితరుగు - రెండు కప్పులు,ఏలకులు - ఆరు;,దాల్చినచెక్క - కొద్దిగా;,నూనె - కప్పు,పచ్చిమిర్చి - ఆరు (పొడవుగా కట్ చేయాలి);,కరివేపాకు - రెండు రెమ్మలు,జీడిపప్పు - 10 పలుకులు;,కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు,పసుపు - చిటికెడు;,గరంమసాలా - రెండు టీ స్పూన్లు,,గ్రేవీ కోసం:,గసగసాలు - రెండు టీ స్పూన్లు;,జీడిపప్పు - 10 పలుకులు,పుచ్చపప్పు - రెండు టీ స్పూన్లు;,కొబ్బరిముక్కలు - అర కప్పు,వీటికి నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి., Instructions: Step 1 ముందుగా ప్రాన్స్‌ను శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక ఏలకులు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి. అందులో ఉడికించిన ప్రాన్స్, జీడిపప్పు, పావు కప్పు నీరు, గసగసాల మిశ్రమం, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి తక్కువ సెగ మీద పది నిమిషాల సేపు ఉడికించాలి. Step 3 ఇప్పుడు కరివేపాకు, కారం, గరంమసాలా వేసి కలిపి మిశ్రమం దగ్గరగా వచ్చే వరకు సన్న సెగ మీద ఉడికించాలి.  Step 4 ఇప్పుడు రొయ్యల ఇగురుని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day