Semiya Badam Kheer By , 2017-02-08 Semiya Badam Kheer Here is the process for Semiya Badam Kheer making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బాదాం : అర కప్పు,పంచదార : అర కప్పు,ఇలాచీ : 3,మిల్క్ : ఒక కప్పు,సేమియా : నాలుగు స్పూన్లు,నెయ్యి : రెండు స్పూన్లు, Instructions: Step 1 ముందుగా బాదాం రాత్రి అంత వాటర్ లో వేసి నాననివ్వాలి , మార్నింగ్ వాటి తొక్క తీసి , వాటిని మిక్స్ జార్ లో వేసి అందులోనే పంచదార , ఇలాచీ కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి . Step 2 స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి ఎక్కాక కొన్ని బాదాం పలుకులు వేసి వేపుకుని పక్కన పెట్టుకోవాలి . Step 3 అదే పాన్ లో సేమియా ను కూడా వేయించుకుని , అందులో మిల్క్ వేసుకుని ఉడకనివ్వాలి . Step 4 సేమియా ఉడికాక అందులో ముందుగా చేసి పెట్టుకున్న బాదాం పేస్ట్ కూడా వేసి ఒక 5 నిముషాలు బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న బాదాం పలుకులు వేసుకుని దించుకోవాలి ….అంతే ఎంతో యమ్మీ యమ్మీ బాదాం సేమియా ఖీర్ రెడీ….
Yummy Food Recipes
Add