sakinalu By , 2014-07-29 sakinalu sakinaalu - itsa traditonal food- tasty&crispy sankranthi specail recipe sakinaalu preparation...... Prep Time: 15min Cook time: 40min Ingredients: తగినంత నూనె, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీస్పూన్ వాము, అరటీస్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 కప్పు బియ్యం పిండి, Instructions: Step 1 బియ్యం రెండు గంటలు నీటిలో నానబెట్టి నీళ్ళు వంచి మెత్తని పిండిలా మిక్సి పట్టాలి. Step 2 బియ్యప్పిండిలో కారం, ఉప్పు, వాము, నువ్వులు వేసి కలిపి నీళ్ళు పోసి జిగురుగా కలపాలి. Step 3 దీనిని చేతితో ఒక క్లాత్ మీద సకినాలుగా గుండ్రంగా వెయ్యాలి.వీటిని కాసేపు ఆరనివ్వాలి Step 4 ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. Step 5 నూనె కాగిన తరువాత ఆరిన సకినాలు వేసి రెండు ప్రక్కలా దోరగా వేయించి తీసుకోవాలి.
Yummy Food Recipes
Add