jam paratha recipe By , 2017-09-08 jam paratha recipe Here is the process for jam paratha making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: కావలసిన పదార్థాలు,గోధుమపిండి-రెండు కప్పులు,,జామ్‌-కప్పు,,ఉప్పు-తగినంత,,జీలకర్ర పొడి-అరచెంచా,,నూనె-కప్పు,,వెన్న- రెండు టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 ఓ గిన్నెలో గోధుమ పిండి, జీలకర్ర పొడి ,ఉప్పు తీసుకుని కలపాలి.  Step 2 తరువాత నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి.  Step 3 కొద్దిగా పిండిని తీసుకుని చపాతీలా వత్తుకుని తీసుకోవాలి. Step 4 అలాగే మరికొంచెం పిండి కూడా తీసుకుని అదే సైజులో చపాతీ చేసుకోవాలి.    Step 5 ఒకదానిపై కొద్దిగా వెన్న, జామ్‌ని పూతలా రాయాలి. దానిపైనా కొద్దిగా వెన్న, జామ్‌ని పూతలా రాయాలి.    Step 6 దానిపైన మరో చపాతీ ఉంచి అంచుల్ని అతికించేయాలి.   Step 7 దీన్ని వేడిపెనంపై ఉంచి నూనె వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి.    Step 8 ఇలా మిగిలిన పిండిని కూడా చేసుకుంటే సరి.          
Yummy Food Recipes
Add