Moghalayee prawns Curry By , 2018-02-15 Moghalayee prawns Curry Here is the process for Moghalayee prawns Curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: రొయ్యలు- 250 గ్రాములు,ఉల్లిపాయలు- రెండు,టొమాటోలు - రెండు,వెల్లుల్లి రేకలు - 10,అల్లం ముక్క - చిన్నది,గరం మసాలా- అరచెంచా,పసుపు - అరచెంచా,పచ్చిమిర్చి – రెండు కాయలు,కారం - చెంచా,ధనియాలు - చెంచా,నెయ్యి - రెండు చెంచాలు,నీళ్లు- రెండు కప్పులు,ఉప్పు - తగినంత, Instructions: Step 1 రొయ్యలను శుభ్రం చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి , ఉల్లిపాయ ముక్కలూ, అల్లం, వెల్లుల్లీ, ధనియాలు మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి.  Step 2 అది కరిగాక మెత్తగా చేసుకున్న ఉల్లిపాయ ముద్ద, తగినంత ఉప్పూ, గరంమసాలా, కారం, పసుపు వేయాలి. పచ్చివాసన పోయాక కప్పు నీళ్లు పోయాలి.  Step 3 ఆ నీళ్లు కాస్త మరిగాక టొమాటో ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసి మిగిలిన నీళ్లు పోసి, మూత పెట్టాలి. రొయ్యలు కూడా ఉడికి కూరలా తయారయ్యాక దింపేయాలి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day