Cheduparigala Curry By , 2018-02-15 Cheduparigala Curry Here is the process for Cheduparigala Curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చేదుపరిగలు- పావుకిలో,చింతకాయలు- 150 గ్రా,ఉల్లిపాయలు- రెండు,పచ్చిమిర్చి- ఆరు,నూనె- తగినంత,ధనియాలు - అరచెంచా,జీలకర్ర - అరచెంచా,అల్లం- కొద్దిగా,ఉప్పు- సరిపడేంత, Instructions: Step 1 ముందుగా మిక్సీలో ఉల్లిపాయలు ముక్కలూ, ధనియాలు, జీలకర్ర, అల్లం వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత చింతకాయ ముక్కలని కూడా బరకగా మిక్సీ పట్టాలి.  Step 2 వెడల్పాటి మూకుడు తీసుకుని అందులో ముందుగా చింతకాయ మిశ్రమం, తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఆపై చేపలని పొరలుగా వేసుకుని, ఆపై నూనె, కొద్దిగా నీరు పోసి అప్పుడు పొయ్యి మీద పెట్టాలి.  Step 3 చిన్నసెగ మీద పెట్టుకుంటే కూర కాసేపటికి ఇగిరిపోతుంది. కూరని గరిటెతో కదిపితే చేపలు విరిగిపోతాయి. కాబట్టి మొత్తంగా మూకుడుని కదిపితే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే సరి.            
Yummy Food Recipes
Add