bendakaya coconut gravy recipe By , 2017-09-08 bendakaya coconut gravy recipe Here is the process for bendakaya coconut gravy making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పొడవుగా తరిగిన బెండకాయలు - కప్పు,పచ్చికొబ్బరి - ఒక చిప్ప,,ఉల్లితరుగు - అరకప్పు,టొమాటోతరుగు - అరకప్పు,,అల్లం, వె ల్లుల్లి ముద్ద - టీ స్పూను,పోపు దినుసులు - టీ స్పూను,,ఎండుమిర్చి - 5,పసుపు - పావు టీ స్పూను,,ఉప్పు, కారం - తగినంత,గరం మసాలా - టీ స్పూను,,కరివేపాకు - రెండు రెమ్మలు,నూనె - టేబుల్ స్పూను, Instructions: Step 1 కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 బాణలిలో చెంచాడు నూనె కాగిన తరవాత బెండకాయముక్కలను రెండు నిముషాలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.  Step 3 అదే బాణలిలో మరో రెండు స్పూన్ల నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి వేయించాలి.  Step 4 వేగాక అల్లం వెల్లుల్లిముద్ద కూడా వేసి మరో నిముషం వేయించి, టొమాటో ముక్కలు, నీళ్లు, బెండకాయ ముక్కలు వేసి ఐదు నిముషాలు మూతపెట్టి ఉడికించాలి.   Step 5 దీనిలో రుబ్చుకున్న కొబ్బరి, ఉప్పు, పసుపు, కారం, గ్లాసు నీళ్లు, గరంమసాలా వేసి మరో 5 నిముషాలు ఉడికించి దించుకోవాలి.   Step 6 వేరే బాణలిలో కొంచెం నూనె వేసి వేడి చేసి దానిలో పోపు దినుసులు వేసి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాక, గ్రేవీలో కలపాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day