KeralaKerala fish Nethili Kulambu By , 2018-02-15 KeralaKerala fish Nethili Kulambu Here is the process for KeralaKerala fish Nethili Kulambu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: నెత్తిలి చేపలు- అర కేజీ,ఉల్లిపాయలు – రెండు,అల్లం ముక్కలు- చెంచా,టొమాటోలు – రెండు,నూనె - నాలుగు చెంచాలు,కరివేపాకు- నాలుగు రెబ్బలు,చింతపండు రసం- కప్పు,కారం - రెండు చెంచాలు,ధనియాలపొడి – చెంచా,ఉప్పు – తగినంత,పసుపు – పావుచెంచా, Instructions: Step 1 చేపలను శుభ్రం చేసుకున్నాక వాటిపై పసుపూ, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. చింతపండు రసాన్ని ఉడికించి పెట్టుకోవాలి.  Step 2 ఇందులో కారం, ధనియాలపొడీ వేయాలి. అల్లం, ఉల్లిపాయముక్కలను మిక్సీలో వేసి మెత్తని ముద్దలా చేసుకుని తీసుకోవాలి. అదే విధంగా టొమాటో ముక్కల్ని కూడా ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి.  Step 3 బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక కరివేపాకూ, ముందుగా చేసిపెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేసి వేయించాలి.  Step 4 ఉల్లిపాయ ముద్దలోని పచ్చివాసన పోయాక టొమాటో ముద్ద వేయాలి. అది బాగా ఉడికాక చింతపండు గుజ్జూ, ఇంకొంచెం ఉప్పూ వేయాలి.    Step 5 ఈ రసం బాగా ఉడికిందనుకున్నాక చేపల్ని వేసి మంట తగ్గించాలి. పది నిమిషాల్లో చేపలు ఉడుకుతాయి. అప్పుడు దింపేయాలి.          
Yummy Food Recipes
Add