Kerala Spicy Fish Fry By , 2018-02-15 Kerala Spicy Fish Fry Here is the process for Kerala Spicy Fish Fry making .Just follow this simple tips Prep Time: 40min Cook time: 20min Ingredients: చేపలు - అరకేజీ,,కారం - నాలుగు చెంచాలు,పసుపు- పావు చెంచా,అల్లంముక్క- చిన్నది,మిరియాలు - చెంచా,కరివేపాకు- నాలుగు రెబ్బలు,ఉప్పు - తగినంత,నూనె- వేయించేందుకు సరిపడా, Instructions: Step 1 ముందుగా చేపలు శుభ్రం చేసి పెట్టుకోవాలి. అల్లం, మిరియాలు, కరివేపాకును మిక్సీలో ముద్దలా నూరుకోవాలి.  Step 2 ఈ మిశ్రమానికి కారం, పసుపు, ఉప్పు, చెంచా నీళ్లు కలిపి చేప ముక్కలకు పట్టించాలి.  Step 3 అరగంటయ్యాక బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది బాగా కాగిన తరువాత ఒక్కొక్క చేపను వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.     
Yummy Food Recipes
Add