black eyed peas mushroom curry recipe By , 2017-09-07 black eyed peas mushroom curry recipe Here is the process for black eyed peas mushroom curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: అలసందలు - 50 గ్రా.,మష్రూమ్స్ - 200 గ్రా.,,ఉల్లితరుగు - పావు కప్పు,టొమాటో తరుగు - అర కప్పు,పచ్చిమిర్చితరుగు - 2 టేబుల్ స్పూన్లు,,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను,,కారం - అర టీ స్పూను,పసుపు - చిటికెడు,,ధనియాల పొడి - అర టీ స్పూను,,గరంమసాలా - టీ స్పూను,,జీడిపప్పులు - 8,జీలకర్ర - టీ స్పూను,,కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు,,నెయ్యి - టే బుల్ స్పూను,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 అలసందలను రెండు గంటలసేపు నానబెట్టి, కుకర్ లో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించి దించేయాలి. Step 2 పాన్‌లో నెయ్యి కరిగాక ఉల్లితరుగు వేయించి, అల్లంవెల్లుల్లి పేస్ట్ జతచేసి రెండు నిముషాలు వేయించి తీసి పక్కన ఉంచాలి . Step 3 ధనియాలపొడి, జీడిపప్పు, టొమాటో తరుగు, కారం, పసుపు, గరంమసాలా జతచేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి   బాణలిలో నూనె కాగాక జీలకర్ర వేయించాలి  మష్రూమ్ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు జత చేసి వేగాక మసాలా వేసి వేయించాలి . Step 4 ఉడికించిన అలసందలు, అర కప్పు నీరు వేసి మూత పెట్టి మంట తగ్గించాలి.   Step 5 గ్రేవీ చిక్కగా అయిన తర్వాత దించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add