ethakkappam recipe By , 2017-09-08 ethakkappam recipe Here is the process for ethakkappam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: అరటిపండ్లు -రెండు,,మైదా-అర కప్పు,,బియ్యప్పిండి-టేబుల్‌ స్పూను,,చక్కెర- రెండు టేబుల్‌ స్పూన్లు,,ఉప్పు-కొద్దిగా,,నీళ్లు - కప్పు,,నూనె- వేయించడానికి సరిపడా., Instructions: Step 1 ఓ గిన్నెలో అరటిపండ్లు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని ఇడ్లీ పిండి కంటే కాస్త గట్టిగా కలిపి పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు అరటిపండ్లను నచ్చినట్టుగా స్లైసుల్లా కోయాలి. Step 3 ఈ ముక్కల్ని ముందుగా చేసుకున్న పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేయాలి.  Step 4 బాగా వేగాక తీసేస్తే సరిపోతుంది. ఇవి వేడిగా తింటేనే బాగుంటాయి.          
Yummy Food Recipes
Add