Kerala fish - Nethili fish fry By , 2018-02-13 Kerala fish - Nethili fish fry Here is the process for Kerala fish - Nethili fish fry making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 25min Ingredients: నెత్తిలి చేపలు - పావుకేజీ,నూనె - వేయించేందుకు సరిపడా.,,మసాలా కోసం: ,చిన్న ఉల్లిపాయలు - ఎనిమిది,వెల్లుల్లి- నాలుగు రెబ్బలు,అల్లం ముక్కలు - రెండు,కారం - చెంచా,పసుపు - చిటికెడు,మిరియాల పొడి - పావు చెంచా,మైదా - మూడు చెంచాలు,గుడ్డు - ఒకటి,ఉప్పు - తగినంత., Instructions: Step 1 ముందుగా చేపలు శుభ్రం చేసి పెట్టుకోవాలి. అల్లం, మిరియాలు, కరివేపాకును మిక్సీలో ముద్దలా నూరుకోవాలి.  Step 2 ఈ మిశ్రమానికి కారం, పసుపు, ఉప్పు, చెంచా నీళ్లు కలిపి చేప ముక్కలకు పట్టించాలి.  Step 3 అరగంటయ్యాక బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది బాగా కాగిన తరువాత ఒక్కొక్క చేపను వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.                 
Yummy Food Recipes
Add