Korra Chakralu By , 2018-02-12 Korra Chakralu Here is the process for Korra Chakralu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కొర్రలు : కిలో,మినప గుండ్లు : పావుకిలో,జిలకర్ర : 1 టేబుల్ స్పూను,నువ్వులు : 2 టేబుల్ స్పూన్లు,ఇంగువ : కొద్దిగా,మిరియాల పొడి : అరటీ స్పూను,నూనె : తగినంత, Instructions: Step 1 ముందుగానే మినప గుండ్లు, కొర్రలు బాగా ఎండబెట్టి మొత్తగా పిండిపట్టించుకోవాలి.  Step 2 ఒక పెద్ద పాత్రలో పిండి వేసి జీలకర్ర, మిరియాలపొడి, ఇంగువ, నువ్వులు వేసి కొద్దిగా నూనె వేడిచేసి అందులో పోసి నీళ్ళు పోస్తూ జంతికల పిండి మాదిరిగా కలుపుకోవాలి.  Step 3 బాణాలిలో తగినంత నూనెపోసి కాగనివ్వాలి. చక్రాల గిద్దలలో ఈ పిండిని నింపి చక్రాలలాగా వేసి కాలిన తరువాత పేపర్ మీద కానీ పేపర్ న్యాప్ కిన్ మీదకానీ పరిస్తే ఎక్కువగా ఉన్న నూనె పీల్చుకుంటుంది.    
Yummy Food Recipes
Add
Recipe of the Day