mushroom fry recipe By , 2017-09-06 mushroom fry recipe Here is the process for mushroom fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మష్రూమ్ ముక్కలు - కప్పు,,ఉల్లితరుగు - పావు కప్పు,,ఉప్పు - తగినంత,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను,,మిరియాలపొడి - అర టీ స్పూను,,పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను,,కొత్తిమీర - టీ స్పూను,,కరివేపాకు పొడి - టీ స్పూను,,నిమ్మరసం - టీ స్పూను,,నూనె - 5 టేబుల్ స్పూన్లు,,పసుపు - చిటికెడు, Instructions: Step 1 ఉప్పు కలిపిన వేడినీటిలో మష్రూమ్ ముక్కలను అర గంటసేపు నానబెట్టాలి   Step 2 బాణలిలో నూనె కాగాక ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి   Step 3 మష్రూమ్ ముక్కలు, మిరియాలపొడి, కరివేపాకు పొడి, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి వేయించాలి   Step 4 నిమ్మరసం జతచేసి రెండు నిముషాల తరువాత దించేయాలి.                  
Yummy Food Recipes
Add