Sankati By , 2018-02-12 Sankati Here is the process for Sankati making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కొర్రబియ్యం : పావుకిలో,రాగిపిండి : 400 గ్రాములు,పెరుగు : కప్పు,ఉల్లిపాయ ముక్కలు : 1 కప్పు,కొతిమీర : 1 చిన్న కట్ట,పచ్చిమిర్చి : నిలువుగా చీల్చినవి 4,ఉప్పు :, Instructions: Step 1 మరుగుతున్న నీటిలో కొర్రబియ్యం వేసి ఉడికించాలి. చిన్న గిన్నె లో నీళ్ళు పోసి అందులో రాగిపిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న కొర్రబియ్యంలో వేసి కలపాలి.  Step 2 కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఉడికిన తరువాత దింపాలి. చల్లారిన తరువాత పెరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొతిమీర చల్లి వడ్డించాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day