liphi mixed vegetable curry recipe By , 2017-09-06 liphi mixed vegetable curry recipe Here is the process for liphi mixed vegetable curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మెంతికూర - 2 కట్టలు,గోంగూర - 2 కట్టలు,కొత్తిమీర - 2 కట్టలు,తోటకూర - 2 కట్టలు,చుక్కకూర - 2 కట్టలు,పుదీనా - ఒక కట్ట,నూనె - తగినంత,కరివేపాకు - 4 రెమ్మలు,పచ్చిమిర్చి - 10 (పేస్ట్ చేసుకోవాలి),కొబ్బరిపొడి - 2 టీ స్పూన్లు,కారం - టీ స్పూను,ఉప్పు - తగినంత,పోపుకోసం:- ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, పసుపు సరిపడి నంత., Instructions: Step 1 ఆకుకూరలను శుభ్రంగా కడిగి తరిగి పక్కన ఉంచుకోవాలి.  Step 2 మందపాటి గిన్నెలో చిన్న కప్పు నూనె వేసి వేడయ్యాక ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, పసుపు వరసగా వేయాలి. Step 3 గోధుమరంగు వచ్చేవరకు వేయించిన తరవాత తరిగిపెట్టుకున్న ఆకుకూరలన్నిటినీ వేసి మగ్గనివ్వాలి.  Step 4 తరవాత అందులో ఉప్పు, కారం, పచ్చిమిర్చి పేస్ట్, కొబ్బరిపొడి వేసి బాగా కలిపి దింపేయాలి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి బావుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day