nimpudu Vankaya recipe By , 2017-09-06 nimpudu Vankaya recipe Here is the process for nimpudu Vankaya making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: వంకాయలు - పావుకిలో,,ఉల్లిపాయలు - 2,నువ్వుల పొడి - 1 టేబుల్‌ స్పూన్‌,,కొబ్బరి పొడి - 1 టేబుల్‌ స్పూన్‌,పల్లీ పొడి - 1 టేబుల్‌ స్పూన్‌,ధనియాల పొడి - 1 టేబుల్‌ స్పూన్‌,చింతపండు గుజ్జు - 2 టేబుల్‌ స్పూన్లు,,ఉప్పు - తగినంత,కారం - తగినంత,,నూనె - 5 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 ఒక స్పూన్‌ నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేయించి మిక్సీ పట్టుకోవాలి.  Step 2 అందులో చింతపండు గుజ్జు, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, పల్లీ పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం వేయాలి. అన్నీ కలిపి పేస్ట్‌ చేయాలి. Step 3 వంకాయలు నాలుగు ముక్కలు కోసి ఈ మిశ్రమాన్ని అందులో కూరాలి. Step 4 వీటిని నూనెలో బాగా వేయించాలి. తర్వాత మిగిలిన పేస్ట్‌ అందులో వేసి పచ్చి వాసన పోయేలా వేయించితే చాలు. నింపుడు వంకాయ రెడీ.                  
Yummy Food Recipes
Add