Ragi Vadiyalu By , 2018-02-13 Ragi Vadiyalu Here is the process for Ragi Vadiyalu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: బియ్యప్పిండి- రెండుకప్పులు,నీళ్లు- పన్నెండు గ్లాసులు,నూనె- ఐదుచెంచాలు,రాగి పిండి- కప్పు,ఉప్పు- నాలుగు చెంచాలు,అల్లం ముక్కలు- ఐదు చెంచాలు,నువ్వులు- రెండు చెంచాలు,జీలకర్ర- నాలుగు చెంచాలు,పచ్చిమిర్చి- ఆరు కాయలు మొత్తగా నూరుకోవాలి, Instructions: Step 1 వేడి నీళ్లలో ఉండకట్టకుండా రాగిపిండిని బాగా కలిపి ఉంచుకోవాలి. తరువాత బియ్యప్పిండీలో నీళ్లు పోసిబాగా కలిపి పొయ్యిమీద పెట్టాలి.  Step 2 నీళ్లు మరుగుతుండగా నూనె వేసి, ఉప్పు, అల్లం తరుగు, మిర్చి ముద్ద, జీలకర్ర, నువ్వులు వేయాలి. కాసేపటికీ మళ్లీ పొంగుతుంది.  Step 3 కలిపి ఉంచుకున్న రాగి ఈ పిండి బాగా ఉడికి చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. కాస్త చల్లారాక వడియాలు పెట్టుకుంటే సరిపోతుంది.    
Yummy Food Recipes
Add