veg sangrila recipe By , 2017-09-06 veg sangrila recipe Here is the process for veg sangrila making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: క్యారట్ తురుము - 10 గ్రా,బీన్స్ తరుగు - పావు కప్పు;,పనీర్ - 10 గ్రా,బఠాణీ - 10 గ్రా;,ఉప్పు - తగినంత,జీడిపప్పు పలుకులు - 10 గ్రా;,బ్రెడ్ క్రంప్స్ - 50 గ్రా,చైనా సాల్ట్ - అర టీ స్పూను;,మిరప్పొడి - అర టీస్పూను,మిరియాల పొడి - అర టీ స్పూను,వెల్లుల్లి పేస్ట్ - టీస్పూ;,చిల్లీ సాస్ -టీ స్పూను, Instructions: Step 1 ఒక బౌల్ తీసుకుని అందులో అన్నిరకాల కూరముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి.  Step 2 తరవాత మసాలా పదార్థాలు, బ్రెడ్ క్రంప్స్ వేసి కొద్దిగా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. Step 3 వీటిని వడల మాదిరిగా ఒత్తి ఒక్కోదానిమీద జీడిపలుకు అద్ది పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె కాగాక వీటిని ఒక్కొక్కటిగా వేసి దోరగా వేయించి తీసేయాలి.                    
Yummy Food Recipes
Add