Korra Dosa By , 2018-02-12 Korra Dosa Here is the process for Korra Dosa making .Just follow this simple tips Prep Time: 4hour 15min Cook time: 15min Ingredients: కావలసిన పదార్థాలు,కొర్రలు - 2 కప్పులు,మినపప్పు - 1 కప్పు,శనగపప్పు - 2 టీ స్పూన్,మెంతులు – అర టీ స్పూను,ఉప్పు - తగినంత, Instructions: Step 1 కొర్రలు, మినపప్పు, శనగపప్పును కడిగి వేరు వేరుగా 4 గంటల సేపు నానబెట్టాలి. ఈ పప్పును కొర్రలను వేరు వేరుగా మిక్సిలో వేసి రుబ్బుకోవాలి. Step 2 కొంచెం ఉప్పును వేసి రుబ్బుకున్న వాటిని బాగా కలిపి ఒక రాత్రంతా పులియబెట్టాలి. అవసరమైతే కొంచెం నీరు కలిపి దోసె పిండిలాగా తయారుచేసుకొని దోసెలు వేసుకోవాలి.      
Yummy Food Recipes
Add