gajar matar pulao recipe By , 2017-06-30 gajar matar pulao recipe Here is the process for gajar matar pulao making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 20min Ingredients: బాస్మతి బియ్యం-2 కప్పులు,నెయ్యి:2 టేబుల్‌ స్పూన్లు,జీలకర్ర-1 టేబుల్‌ స్పూన్‌,అల్లం తరుగు- 1టేబుల్‌ స్పూన్‌,క్యారెట్‌ ముక్కలు-1కప్పు,బఠాణీలు -1కప్పు,మినపప్పు-2 టేబుల్‌ స్పూన్లు,ధనియాల పొడి-2టేబుల్‌ స్పూన్లు,గరం మసాలా 1 టీ స్పూన్‌,ఉప్పు-రుచికి తగినంత,పసుపు-చిటికెడు, Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని కడిగి గంటసేపు నాననివ్వాలి. మినపప్పుని వేయించి కాస్త పలుకులుగా పొడి చేసుకోవాలి.  Step 2 ఇప్పుడు ప్యాన్‌పై నెయ్యి వేసి కాగాక జీలకర్ర, అల్లం తరుగు వేసి వేయించుకోవాలి.  Step 3 అందులో నానబెట్టిన బియ్యం, బఠాణీలు, క్యారెట్లు, మినపప్పు పొడి, ఉప్పు, గరంమసాలా, పసుపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.  Step 4 ఈ మిశ్రమంలో నాలుగు కప్పుల నీరుపోసి బాగా ఉడికించుకోవాలి. ఈలోపు మరోప్యాన్‌పై కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులని వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 5 అన్నం మిశ్రమం పూర్తిగా ఉడికిన తర్వాత వేయించిపెట్టుకున్న జీడిపప్పులతో గార్నిష్‌ చేసి వేడి వేడి పులావ్‌ని రుచి చూడండి.  
Yummy Food Recipes
Add