Dates Ice Cream By , 2018-02-10 Dates Ice Cream Here is the process for Dates Ice Cream making .Just follow this simple tips Prep Time: 1hour 25min Cook time: 25min Ingredients: పంచదార – అర కప్పు,నీరు – 1 కప్పు,ఖర్జూరం – 10 లేదా 15 (గింజలు తీసినవి),పాలు –2 కప్పులు,గుడ్లు – 3 (పచ్చసొన మాత్రమే),వెనీలా – 2 చుక్కలు, Instructions: Step 1 ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో పంచదార, నీరు వేసుకుని... పంచదార కరిగేదాకా మరిగించాలి.  Step 2 తరువాత అందులో ఖర్జూరం వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి.  Step 3 తరువాత మిక్సీలో (మరీ మెత్తగా కాకుండా) మిక్స్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 4 ఇప్పుడు మరో బౌల్‌ తీసుకుని అందులో పాలు, గుడ్లు యాడ్‌ చేసుకుని బాగా కలుపుకోవాలి.    Step 5 ఇప్పుడు రెండు మిశ్రమాలను ఒక బౌల్‌లో కలుపుకొని ఐస్‌క్రీమ్‌ మేకర్‌లో కానీ డీప్‌ ఫ్రిజ్‌లో కానీ పెట్టుకుంటే నోరూరించే ఖర్జూరం ఐస్‌క్రీమ్‌ తయారుచేసుకోవచ్చు.          
Yummy Food Recipes
Add
Recipe of the Day