beans fry recipe By , 2017-09-05 beans fry  recipe Here is the process for beans fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బీన్స్ - 1 cup ఉడక పెట్టి చిన్న ముక్కలుగా చేసినవి,ఉల్లిపాయలు - 1 సన్నగా తరిగినది,ఆవాలు - 1 tablespoon,పచ్చి శెనగపప్పు - 2 tablespoons,జీల కర్ర - 1 tablespoon,ఎండు మిరపకాయలు - 3,వెల్లుల్లి రెప్పలు - 5 దంచినవి,కొబ్బరి పొడి - 2 tablespoons,నూనె, Instructions: Step 1 ముందుగ బీన్స్ ఉడక పెట్టి నీళ్ళు వడార్చి పక్కన పెట్టుకోవలెను. Step 2 ఒక పాన్ లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. Step 3 అందులో ఆవాలు, పచ్చి శెనగపప్పు, జీల కర్ర వేసి వేయించాలి. వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి.  Step 4 ఆఖరున ఎండు మిరపకాయలు కూడా వేసి ఒక నిముషం పాటు వేయించాలి.   Step 5 అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.   Step 6 వేగాక ఉడక పెట్టుకొన్న బీన్స్ ని వేసి ఒక రెండు నిముషాల పాటు వేయించుకోవాలి.   Step 7 ఇప్పుడు కారం, ఉప్పు, కొబ్బరి పొడి వేసి బాగా కలిపి దించేయాలి.అంతే బీన్స్ ఫ్రీ రెడీ.              
Yummy Food Recipes
Add