Watermelon Ice Cream By , 2018-02-10 Watermelon Ice Cream Here is the process for Watermelon Ice Cream making .Just follow this simple tips Prep Time: 1hour 25min Cook time: Ingredients: పుచ్చకాయ – 3 కప్పులు,తేనె – 1 టేబుల్‌ స్పూన్,పాలు – అర కప్పు,నిమ్మరసం – 2 టేబుల్‌ స్పూన్స్,చాక్లెట్‌ ఫ్లేక్స్‌ – 1 టేబుల్‌ స్పూన్‌, Instructions: Step 1 పుచ్చకాయ ముక్కలను జ్యూస్‌ చేసుకోవాలి. అందులో తేనె, పాలు కలిపి మిక్స్‌ చేసుకోవాలి.  Step 2 ఇప్పుడు ఒక బౌల్‌లోకి జ్యూస్‌ తీసుకుని అందులో నిమ్మరసం వేసి మరోసారి బాగా కలుపుకోవాలి.  Step 3 తరువాత ఆ బౌల్‌ను డీప్‌ ఫ్రిజ్‌లో కాసేపు ఉంచతే టేస్టీ పుచ్చకాయ ఐస్‌క్రీమ్‌ రెడీ. చాక్లెట్‌ ఫ్లేక్స్‌తో గార్నిష్‌ చేసుకోవచ్చు.                
Yummy Food Recipes
Add