cintaciguru-dondakaya recipe By , 2017-09-05 cintaciguru-dondakaya recipe Here is the process for cintaciguru-dondakaya making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: దొండకాయలు - 200 గ్రా,కొబ్బరి తురుము - 20 గ్రా,ఉప్పు - తగినంత,,పచ్చి శనగపప్పు - పది గ్రాములు,,మినప పప్పు - పది గ్రాములు,,ఆవాలు - అర టీ స్పూన్,కరివేపాకు - రెండు రెమ్మలు,చింతచిగురు - 20 గ్రా,మిరప్పొడి - పదిగ్రాములు,ఎండుమిర్చి - నాలుగు,వేరుశనగపప్పు - 50 గ్రా,నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 ఒక్కొక్క దొండకాయను నిలువుగా రెండు ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలను నూనెలో వేయించి పక్కన ఉంచాలి. Step 2 మరొక బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ పప్పులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత వేయించిన దొండకాయ ముక్కలు, ఉప్పు, చింతచిగురు, మిరప్పొడి వేసి కలపాలి.  Step 3 పైన కొబ్బరి తురుము వేసి దించాలి.                            
Yummy Food Recipes
Add
Recipe of the Day