Papaya Ice Cream By , 2018-02-10 Papaya Ice Cream Here is the process for Papaya Ice Cream making .Just follow this simple tips Prep Time: 1hour 20min Cook time: Ingredients: కావాల్సినవి : బొప్పాయి – 1 (మీడియం సైజ్‌),పంచదార పొడి – ఒక కప్పు,క్రీమ్‌ – 1 1/2 కప్పు (మార్కెట్‌లో దొరుకుతుంది),వెనీలా – 2 చుక్కలు, Instructions: Step 1 ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో క్రీమ్, పంచదార పొడి వేసుకుని హ్యాండ్‌ మిక్సర్‌తో మిక్స్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 2 తరువాత బొప్పాయి ముక్కలను జ్యూస్‌ చేసుకుని అందులో వెనీలా చుక్కలతో పాటు.. క్రీమ్‌ మిశ్రమాన్ని యాడ్‌ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పొప్పాయ ఐస్‌క్రీమ్‌ తయారైపోతుంది.              
Yummy Food Recipes
Add