semiya pulihora recipe By , 2017-09-05 semiya pulihora recipe Here is the process for semiya pulihora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: సేమ్యా- కప్పు,,చింతపండు - నిమ్మకాయంత,శనగపప్పు - టీ స్పూన్,మినప్పప్పు - టీ స్పూన్,,జీడిపప్పు - 4 పలుకులు,ఆవాలు, జీలకర్ర - టీ స్పూన్,ఇంగువ - చిటికెడు,,కరివేపాకు - రెమ్మ,,ఉప్పు - రుచికి సరిపడేంత,ఎండు మిర్చి - 4, పచ్చిమిర్చి - 4,,నూనె - 3 టీ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా సేమ్యాను ఉడికించి, వార్చి, వెడల్పాటి ప్లేట్‌లో వేసి, విడదీసి ఆరనివ్వాలి.  Step 2 తర్వాత తగినన్ని నీళ్లు పోసి, నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసి ఉప్పువేసి, ఉడికించి, చల్లారనివ్వాలి.  Step 3 చింతపండు గుజ్జును, సేమ్యాకు పట్టించి, పక్కన పెట్టుకోవాలి. స్టౌపై కడాయి పెట్టి, నూనె పోసి, ఎండు మిర్చి వేసి వేగనివ్వాలి.  Step 4 తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ సమంగా వేగనివ్వాలి.   Step 5 ఈ పోపును పక్కన పెట్టుకున్న సేమ్యాలో వేసి కలిపి, ప్లేట్లలోకి సర్ది, జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.                      
Yummy Food Recipes
Add
Recipe of the Day