Anasa Ice Cream By , 2018-02-10 Anasa Ice Cream Here is the process for Anasa Ice Cream making .Just follow this simple tips Prep Time: 1hour 20min Cook time: 20min Ingredients: అనాస ముక్కలు – ఒక కప్పున్నర,పాలు – 3 కప్పులు,చక్కెర – అర కప్పు,బేకింగ్‌ సోడా – అర టేబుల్‌ స్పూన్,తేనె – ఒక టేబుల్‌ స్పూన్,గుడ్డు – 1 (తెల్ల సొన మాత్రమే), Instructions: Step 1 ముందుగా ఒక పాన్‌ తీసుకుని పాలు, చక్కెర వేసుకుని బాగా (ఇంచుమించు ఒక కప్పు వాటర్‌ అయ్యేంత వరకు) మరిగించుకోవాలి.  Step 2 అందులో చివరిగా బేకింగ్‌ సోడా, తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి.  Step 3 ఇప్పుడు అనాస ముక్కలను జ్యూస్‌ చేసుకుని వడగట్టుకోవాలి.  Step 4 ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో జ్యూస్, గుడ్డులతో పాటు పాల మిశ్రమాన్ని జోడించి బాగా కలుపుకుని డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day