sesame laddu recipe|black nuvvula laddu|tasty laddu recipe By , 2016-05-25 sesame laddu recipe|black nuvvula laddu|tasty laddu recipe These ladoo are prepared traditionally with nuvvula laddu or sesame laddu recipe nuvvulu laddu in telugu recipe.for more details www. telugufoodrecipes.com Prep Time: 20min Cook time: 10min Ingredients: ఒక కప్పు నల్లనువ్వులు,అరకప్పు   బెల్లం,అరకప్పు  ఖర్జూరం,అరకప్పు జీడిపప్పు,అరకప్పు ఎండు ద్రాక్ష,1/4 కప్పు ఎండుకొబ్బరి తురుము,అరకప్పు‌  వేరుశెనగపప్పు,తగినంత‌  యాలకులు,తగినంత‌  నెయ్యి, Instructions: Step 1 ముందుగా స్టౌవ్ మీద పాత్ర పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడిచేయాలి. వేడైన తర్వాత అందులో నువ్వులు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదేపాత్రలో వేరుశెనగపప్పు, జీడిపప్పు కూడా విడివిడిగా వేగించి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు వేగించి పెట్టుకున్న నువ్వులు, వేరు శెనగపప్పు, జీడిపప్పులను మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. అలాగే యాలకులు, బెల్లం కూడా పొడి చేసుకోవాలి. Step 3 ఇప్పుడు ఖర్జూరం మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఖర్జూరం ముద్దలో నువ్వుల పొడి, పల్లీల పొడి, బెల్లంపొడి, కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలపాలి. తర్వాత కరిగించిన నెయ్యి చేతికి రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉండల్లా చేసుకోవాలి. Step 4 వీటిని గాలి తగలని డబ్బాలోకి తీసుకుంటే 15 రోజుల వరకూ నిల్వ ఉంటాయి. అంతే తియ్యనైన నువ్వుల లడ్డులు రెడీ..
Yummy Food Recipes
Add