tamato soup By , 2014-07-03 tamato soup tamato soup, hot tamato soup, making of tamato soup, soup with tamato tamato soup in telugu Prep Time: 10min Cook time: 35min Ingredients: పావు కిలో టమాటాలు, 1 క్యారెట్, 1 ఉల్లిపాయ, 2 స్పూన్స్ వేన్న, 2 స్పూన్స్ బియ్యం పిండి, 5 స్పూన్లు టమాట సాస్, తగినంత ఉప్పు, 3 కప్పులు నీళ్ళు, Instructions: Step 1 మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులో వెన్న వేసి కూర ముక్కలను దోరగా వేయించుకోవాలి Step 2 కూరముక్కలు బాగా వేగిన తరువాత నీళ్ళు పోసి ఉడికించాలి. ఉడికిన ముక్కలను మెత్తగా పేస్ట్ లా చేసి మరలా ఉడికించాలి Step 3 ఉడుకుతున్న మిశ్రమంలో బియ్యంపిండి (నీటిలో కలపాలి), టమాటసాస్ ఉప్పు వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add