goat head meat curry By , 2014-08-08 goat head meat curry goat head meat curry - its a very good for healthy, best rice combination goat head meat curry easy recipe. Prep Time: 20min Cook time: 40min Ingredients: పావుకిలో మేక తలకాయ, 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, చిన్నముక్క అల్లం, 6 వెల్లుల్లిరెబ్బలు, 1 టీస్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ కర్రీ మసాలపొడి, 1 టీస్పూన్ గరంమసాల, తగినంత ఉప్పు, తగినంత నూనె, Instructions: Step 1 ముందుగా మేక తలాకయాను శుభ్రంగా కడగాలి. Step 2 కుక్కర్ లో తలకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, వేసి 10 నిమిషాలు ఉడికించాలి. Step 3 ఇప్పుడు మిక్సలో 1 ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. Step 4 ఇప్పుడు నూనె వేడి చేసి అందులో ఉల్లిముక్కలు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. Step 5 ఇందులో కర్రీ మసలా, సన్నగా తరిగిన టమాట ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గించాలి. Step 6 ఇప్పుడు గరం మసాల వేసి 1 నిమిషం వేయించి ముందుగా కుక్కర్ లో ఉడికించుకున్న తలకాయ కూర వేసి తగినన్ని నీళ్ళుపోసి, ఉప్పు వేసి గ్రేవీ చిక్కగా వచ్చేవరకు ఉడికించి దించాలి. అంతే రుచికరమైన తలకాయ కూర రెడీ
Yummy Food Recipes
Add
Recipe of the Day