sagu payasam By , 2014-07-05 sagu payasam sagu payasam, payasam with sagu, sweet sagu, making of sagu payasam, testy sagu payasam, sweet recipe sagu payasam, sagu payasam in telugu Prep Time: Cook time: 20min Ingredients: 1 కప్పు సగ్గుబియ్యం, 4 కప్పులు పాలు, 1 కప్పు పంచదార, 15 జీడిపప్పు పలుకులు, గుప్పెడు కిస్ మిస్, 6 ఏలకులు (పొడిచేసుకోవాలి), Instructions: Step 1 ముందుగా సగ్గుబియ్యాన్నీ 6 గంటలు నానపెట్టుకుని నీరు తీసి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నెలో 2 కప్పుల నీరు పోసి సగ్గుమియ్యాన్ని చిన్న మంటమీద ఉడికించుకోవాలి. దీనిని అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. Step 3 సగ్గుబియ్యం ఉడికిన తరువాత 4 కప్పుల పాలు పోసి కొద్దిగా కాగనివ్వాలి. అందులో పంచదార వేసి 2 నిమిషాలపాటు ఉడకనివ్వాలి. Step 4 ఇప్పుడు పాన్ లో జీడిపప్పు, వేయించి ఉడికిన సగ్గుబియ్యంలో వేయాలి. ఏలకుల పొడి కూడా వేసి దించేయాలి. అంతే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పాయసం రెడీ.
Yummy Food Recipes
Add