upma ravva idly By , 2014-07-12 upma ravva idly upma ravva idly, making of upma ravva idly, healthy upma ravva idly, testy upma ravva idly, idly with upma ravva, upma ravva idly in telugu Prep Time: 10min Cook time: 20min Ingredients: పావుకేజి ఉప్మారవ్వ, 1 కప్పు పెరుగు, చిటికెడు వంటసోడ, 4 పచ్చిమిర్చి, 1 కట్ట కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ పసుపు, అరకప్పు టమాట గుజ్జు, 2 టేబుల్ స్పూన్, Instructions: Step 1 పాన్ లో నెయ్యి వేసి అందలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కర్వేపాకు రవ్వా వేసి వేయించుకోవాలి. Step 2 పోపు చల్లారిన తరువాత ఉప్పు, పెరుగు, సోడా, టమాట గుజ్జు వేసి బాగా కలిపి 1 గంట పక్కన పెట్టాలి. Step 3 కలుపుకున్న మిశ్రమాన్ని ఇడ్లి పాత్రలో వేసి ఇడ్లీ కుక్కర్ పెట్టి మూత పెట్టాలి. 10 నిమిషాల తరువాత ఇడ్లీలు రెడి అవుతాయి. ఈ ఇడ్లీని మీకు ఇష్టమైన చట్నీతో తినచ్చు.
Yummy Food Recipes
Add