bendakaya perugupachadi recipe By , 2017-09-05 bendakaya perugupachadi recipe Here is the process for bendakaya perugupachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బెండకాయ ముక్కలు - అరకప్పు,నూనె - రెండు టీ స్పూన్లు,అల్లం తరుగు - టీ స్పూను,పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను,కరివేపాకు - రెండు రెమ్మలు,పెరుగు - క ప్పు,ఉప్పు - తగినంత,పసుపు - చిటికెడు,,పోపుకోసం:,ఎండుమిర్చి - 2,ఆవాలు - అర టీ స్పూను,మినప్పప్పు - అర టీ స్పూను,శనగపప్పు - అర టీ స్పూను, Instructions: Step 1 బెండకాయలను తరిగి కొంచెం సేపు ఆరనివ్వాలి. బాణలిలో నూనె కాగాక పోపు దినుసులు వేసి వేయించాలి.  Step 2 తరవాత అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, బెండకాయముక్కలు వేసి రెండు నిముషాలు వేయించి మూతపెట్టి సన్నమంట మీద ఉడికించాలి. దీనిలో నీళ్లు పోయనవసరం లేదు. ముక్కలు పూర్తిగా వేగాక, స్టౌమీద నుంచి దింపి చల్లారనివ్వాలి.   Step 3 ఒక గిన్నెలోకి పెరుగు తీసుకుని దానిని బాగా చిలికి, అందులో ఉప్పు, పసుపు వేయాలి.  Step 4 తరవాత పోపుతో వేయించి, చల్లార్చిన బెండకాయ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ఇది అన్నంలోకి, రోటీలలోకి చాలా బావుంటుంది.              
Yummy Food Recipes
Add