Grape Ice Cream By , 2018-02-10 Grape Ice Cream Here is the process for Grape Ice Cream making .Just follow this simple tips Prep Time: 1hour 40min Cook time: 15min Ingredients: ద్రాక్షపళ్లు – అర కిలో,నిమ్మకాయ – 1,పంచదార పొడి – ఒక కప్పు,పాలు – 1 కప్పు,గుడ్డు – 1 (తెల్ల సొన మాత్రమే), Instructions: Step 1 ముందుగా ద్రాక్షపళ్లను జ్యూస్‌ చేసుకుని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్‌లో నిమ్మరసం, గుడ్డు కలుపుకుని ఒక 20 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.  Step 2 తరువాత ఒక పాన్‌ తీసుకుని అందులో పాలు, పంచదార వేసుకుని బాగా మరిగించాలి. Step 3 తరువాత జ్యూస్‌ ఫ్రిజ్‌లోంచి బయటికి తీసి అందులో ఈ పాల మిశ్రమాన్ని యాడ్‌ చేసుకుని డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రుచికరమైన ద్రాక్ష ఐస్‌క్రీమ్‌ మిమ్మల్ని చల్లబరుస్తుంది.    
Yummy Food Recipes
Add
Recipe of the Day