pineapple chutney recipe By , 2017-09-05 pineapple chutney recipe Here is the process for pineapple chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పండిన పైనాపిల్‌-1,,బెల్లం-అర కిలో,,కరివేపాకు-ఒక రెబ్బ,,ఎండు మిరపకాయలు-5,,కొబ్బరికాయ-1,,ఆవాలు-అరచెంచా,,పసుపు-అర చెంచా,,జీలకర్ర-1 చెంచా,,ఉప్పు-తగినంత, Instructions: Step 1 పైనాపిల్‌ చెక్కు తీసి చక్రాలుగా తురుముకోవాలి. ఓ పాత్రలో కొంచెం నీరు పోసి అందులో ముక్కలను వేసి సన్నని మంట మీద ఉడికించాలి. Step 2 అందులో పసుపు,కారం, ఉప్పు వేయండి. బెల్లం సన్నగా తురమండి.  Step 3 కొబ్బరి కోరులో జీలకర్ర, ఆవాలు కలిపి మెత్తని ముద్దగా నూరండి. ఎండు మిరపకాయలు విడిగా నూరి ముద్ద చేసుకోండి.  Step 4 ఉడుకుతున్న పైనాపిల్‌ ముక్కలు మెత్తబడగానే బెల్లం వేసి గంటెతో కలుపుతూ ఉండండి. ద్రావణం చిక్కబడతుండగా కొబ్బరి ముక్క ఎండు మిర్చి ముద్ద, కరివేపాకు వేసి బాగా కలిపి దించండి.   Step 5 సిద్ధమైన పైనాపిల్‌ పచ్చడిని బ్రెడ్‌ టోస్టులతో కలిపి వడ్డించండి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day