Sapota Ice Cream By , 2018-02-10 Sapota Ice Cream Here is the process for Sapota Ice Cream making .Just follow this simple tips Prep Time: 1hour 20min Cook time: Ingredients: సపోటాలు – 5,పాలు – అర కప్పు,తేనె – 1 టేబుల్‌ స్పూన్,పంచదార పొడి – అర కప్పు, Instructions: Step 1 ముందుగా సపోటా ముక్కలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌ చేసుకోవాలి. తరువాత అందులో పాలు, పంచదార వేసుకుని మరో సారి మిక్సీ చేసుకోవాలి.  Step 2 ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని అందులో తేనె, గ్లూకోజ్‌ యాడ్‌ చేసుకుని బాగా కలుపుకోవాలి.  Step 3 ఇప్పుడు ఆ బౌల్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకుంటే టేస్టీ టేస్టీ సపోటా ఐస్‌క్రీమ్‌ సిద్ధమైపోతుంది.    
Yummy Food Recipes
Add
Recipe of the Day