idiyappams recipe By , 2017-09-04 idiyappams recipe Here is the process for idiyappams making .Just follow this simple tips Prep Time: 55min Cook time: 15min Ingredients: వేయించిన బియ్యప్పిండి- ఒకటిన్నర కప్పు,,వేడి నీళ్ళు-ఒకటిన్నర కప్పు,,కొబ్బరి తురుము-ముప్పావు కప్పు,,ఉప్పు-తగినంత, Instructions: Step 1 ఓ గిన్నెలో బియ్యప్పిండి తీసుకుని ఉప్పు వేసి బాగా కలపాలి.  Step 2 తరువాత వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిలా కలపాలి.  Step 3 అవసరాన్ని బట్టి నీళ్ళు పోసుకుంటూ గట్టి పిండి అయ్యేదాకా కలుపుతూ ఉండాలి.  Step 4 ఇప్పుడు దీనిపైన తడిబట్టని కప్పి కాసేపు నాననివ్వాలి.   Step 5 అరగంట అయ్యాక ఇడ్లీ ప్లేట్లను తీసుకుని నూనె లేదా నెయ్యి రాసి అందులో కొద్దిగా కొబ్బరి తురుము వేయాలి.    Step 6 ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని జంతికల గొట్టంలోకి తీసుకుని ఇడ్లీప్లేట్లలో జంతికలు వచ్చేలా వత్తాలి.    Step 7 ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఏడు నుంచి తొమ్మిది నిమిషాల వరకూ ఉడికించి దింపేయాలి.   Step 8 వేడి కొద్దిగా చల్లారాక చెంచాతో తీసేస్తే ఇడియాప్పం ఇడ్లీల్లా వచ్చేస్తాయి. వీటిని ఏదయినా కూరతో కలిపి వడ్డించాలి.          
Yummy Food Recipes
Add