Pamogranete Ice Cream By , 2018-02-10 Pamogranete Ice Cream Here is the process for Pamogranete Ice Cream making .Just follow this simple tips Prep Time: 1hour 25min Cook time: 20min Ingredients: పంచదార – అర కప్పు,నీరు – ముప్పావు కప్పు,దానిమ్మ జ్యూస్‌ – 3 కప్పులు,నిమ్మకాయ – 1, Instructions: Step 1 ముందుగా దానిమ్మ జ్యూస్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత నీటిని 10 నిమిషాలు వేడి చేసుకుని అందులో పంచదార కలుపుకుని బాగా కరగనివ్వాలి.  Step 2 తరువాత దానిమ్మ జ్యూస్‌లో ఈ పంచదార నీళ్లను కలుపుకోవాలి. తరువాత నిమ్మరసం కలుపుకోవాలి.  Step 3 ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఐస్‌ క్రీమ్‌ మెషిన్‌లో లేదా డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నోరూరించే దానిమ్మ ఐస్‌క్రీమ్‌ మీ సొంతమవుతుంది.    
Yummy Food Recipes
Add
Recipe of the Day