sweet corn soup recipe By , 2017-09-04 sweet corn soup recipe Here is the process for sweet corn soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: స్వీట్‌ కార్న్‌-కప్పు,,ఉల్లి కాడలు-అర కప్పు,,కూరగాయలు ఉడికించిన నీళ్లు- మూడు కప్పులు,,టమాటా సాస్‌-ఐదు చెంచాలు,,దాల్చిన చెక్క-కొద్దిగా,,జీలకర్ర -చెంచా,,మిరియాలు- చెంచా,,ఉల్లిపాయ తరుగు -అర కప్పు,,టమాటా-ఒకటి,,పచ్చి మిర్చి-నాలుగు,,ఉప్పు, పంచదార- తగినంత, Instructions: Step 1 ముందుగా ఉల్లిపాయ, టమాటా, పచ్చి మిర్చి ముక్కలు తరిగి మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. Step 2 అలానే శుభ్రంగా ఉన్న వస్త్రంలో దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు తీసుకొని మూటలా కట్టాలి. Step 3 ఉల్లిపాయ ముద్ద, సుగంధ ద్రవ్యాల మూట, మొక్క జొన్నలను కూరగాయలు ఉడికించిన నీళ్లలో వేసి పొయ్యి మీద పెట్టాలి. Step 4 కొద్దిసేపటికి ఉప్పు, ఉల్లి కాడలు, టమాటా సాస్‌ వేసి బాగా మరిగించాలి.    Step 5 సూప్‌ చిక్కగా అవుతుంది. అప్పుడు సుగంధ దినుసుల మూటను తీసేసి వేడివేడిగా చాలా రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add