methi chicken By , 2018-02-09 methi chicken Here is the process for methi chicken making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చికెన్‌-అరకిలో,కస్తూరిమెంతి-2టేబుల్‌స్పూన్లు,కొత్తిమీరతురుము-టేబుల్‌స్పూను,నూనె-2టేబుల్‌స్పూన్లు,పసుపు-టీస్పూను,పెరుగు-కప్పు,పలావుఆకులు-2,అల్లంతురుము-2టేబుల్‌స్పూన్లు,వెల్లుల్లితురుము-2టేబుల్‌స్పూన్లు,గరంమసాలా-2టేబుల్‌స్పూన్లు,ధనియాలపొడి-2టేబుల్‌స్పూన్లు,ఉల్లిపాయలు-రెండు,పచ్చిమిర్చితురుము-2టేబుల్‌స్పూన్లు,ఉప్పు-సరిపడా, Instructions: Step 1 చికెన్‌ ముక్కల్ని శుభ్రంగా కడగాలి. బాణలిలో నూనె పోసి వేడి చేయాలి.  Step 2 పలావు ఆకులు, గరం మసాలా వేయాలి. తరువాత ఉల్లిముక్కలు వేసి వేయించాలి.  Step 3 అల్లం వెల్లుల్లి తురుము, పసుపు, ధనియాల పొడి, పచ్చి మిర్చి వేసి వేయించాలి.  Step 4 చికెన్‌ ముక్కలకు గిలకొట్టిన పెరుగు వేసి సుమారు పది నిమిషాలపాటు కలుపుతూ వేయించాలి.    Step 5 తరువాత కస్తూరి మెంతి, గరం మసాలా, కొత్తిమీర తురుము, ఉప్పు, నీళ్ళు పోసి కలపాలి. మూత పెట్టి తక్కువ మంట మీద ముక్క ఉడికే వరకూ ఉంచి దించాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day