egg mutton kheema By , 2018-02-09 egg mutton kheema Here is the process for egg mutton kheema making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: కోడిగుడ్లు -3,,మటన్ ఖీమా – 150 గ్రా.లు,,శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు,,పచ్చిమిర్చి తరుగు- టేబుల్ స్పూన్,,ఎండుకారం – టీ స్పూన్,,అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్, ఉ,ప్పు- రుచికి తగినంత,,ధనియాలపొడి – అర టీ స్పూన్,,గరం మసాలా -చిటికెడు,,నిమ్మరసం – టీ స్పూన్,,కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్,,నూనె – వేయించడానికి తగినంత, Instructions: Step 1 ఒక పాత్రలో మటన్ ఖీమా, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్,నియాలపొడి,ఎండుకారం, శనగపిండి, గరంమసాలా, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.  Step 2 ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమంతో బాగా పట్టేలా కలపాలి. స్టౌ పై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి.  Step 3 తర్వాత ఆ గుడ్డును తీసి నూనెలో వేసి ఖీమా మిశ్రమం గోధుమరంగులోకి మారేంత వరకు అటూ ఇటూ తిప్పి వేయించాలి.  Step 4 ఆ తర్వాత గుడ్డును గుండ్రని ముక్కలుగా కట్‌చేసి ప్లేట్‌లో సర్ది వేడి వేడిగా టేస్ట్ చేయాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day