oats tikki recipe By , 2017-09-04 oats tikki recipe Here is the process for oats tikki making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: ఉడికించిన బంగాళా దుంపలు- రెండు,,పన్నీర్‌- పావు కప్పు,,కారం-చెంచా,,కొత్తిమీర-కట్ట,,క్యారెట్‌ తురుము-కప్పు,,మొక్కజొన్న పిండి-రెండు చెంచాలు,,ఉప్పు-తగినంత,,నూనె-పావు కప్పు,,బ్రెడ్‌ పొడి-అర కప్పు., Instructions: Step 1 మొక్క జొన్న పిండి, బ్రెడ్‌ పొడి, నూనె కాకుండా మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలోకి తీసుకోవాలి.  Step 2 అన్నింటినీ బాగా కలిపి టిక్కీలా చేసుకోవాలి.  Step 3 వీటిని ముందు మొక్క జొన్నపిండిలో తరువాత బ్రెడ్‌ పొడిలో దొర్లించి పెనంపై ఉంచి కాల్చుకోవాలి. అంతే నోరూరించే టిక్కీలు తయార్‌.                
Yummy Food Recipes
Add