Nilgiri Chicken Korma By , 2018-02-09 Nilgiri Chicken Korma Here is the process for Nilgiri Chicken Korma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్ ముక్కలు – కేజీ;,ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి);,అల్లం-వెల్లుల్లిపేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్;,టొమాటో – ఒకటి (సన్నగా కట్ చేయాలి);,కారం – టీ స్పూన్;,నిమ్మరసం – ఒకటిన్నర టేబుల్ స్పూన్;,ఉప్పు – తగినంత;,నూనె – 3 టేబుల్ స్పూన్లు;,కొత్తిమీర – తగినంత.,,వేయించడానికి కావల్సినవి: ,జీలకర్ర – టీ స్పూన్;,సోంపు – టీ స్పూన్;,గసగసాలు – టీ స్పూన్;,దాల్చినచెక్క – చిన్నముక్క;,ఏలకులు – 2;,పచ్చి కొబ్బరి తురుము – 5 టేబుల్‌స్పూన్లు;,జీడిపప్పు – 8;,శనగలు (కొద్దిగా నూనె వేసి, ఐదు నిముషాలు వేయించాలి) – టేబుల్‌స్పూన్;,కరివేపాకు – రెమ్మ;,సాంబర్ ఉల్లిపాయలు – 10;,పచ్చిమిర్చి – 4;,కొత్తిమీర తరుగు – 3 టేబుల్ స్పూన్లు;,పుదీనా ఆకులు – 15, Instructions: Step 1 వేయించిన పదార్థాలను, కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి అడుగు మందం ఉన్నగిన్నె లో నూనె వేసి, వేడయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు వేయించుకోవాలి. Step 2 అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి, కలిపి, మూడు నిముషాలు ఉంచాలి. అందులో కారం, పసుపు, ఉప్పు కలపాలి టొమాటో ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. Step 3 వేయించి, గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి మరో 8 నిముషాలు ఉంచాలి.  Step 4 తర్వాత నిమ్మరసం, చికెన్ ముక్కలు వేసి కలిపి, ఉడికించాలి మూత పెట్టకుండా ఐదు నిమిషాలు ఉడికించి, తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి, మూత పెట్టి, స్టౌ సిమ్‌లో ఉంచాలి .    Step 5 ముక్క ఉడికి, గ్రేవీ చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి, మంట తీసేయాలి పులావ్, బిర్యానీ, కొబ్బరి అన్నంలోకి నీలగిరి చికెన్ కుర్మా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add