besan idly By , 2014-07-25 besan idly besan idly - its breakfast recipe, getting bore to make rotine idly. this time try basan idly its a very easy to prepare basan idly.... Prep Time: 20min Cook time: 20min Ingredients: 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ పసుపు, 1టీస్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ నూనె, 1 కట్ట కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, చిటికెడు వండసోడ, 1 కప్పు పెరుగు, పావుకేజి శనగపిండి, Instructions: Step 1 సెనగపిండిలో కొద్దిగా నీళ్ళుపోసి జారుగా కలపాలి. దీనిలోనే ఉప్పు, పెరుగు, నూనె, పసుపు, కొత్తిమిర వేసి కలిపి, ఒక గంటన్నర పక్కనపెట్టాలి. Step 2 ఇప్పుడు ఇడ్లి పాత్ర లో నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టాలి. ఇడ్లి పిండిలో సోడా వేసి బాగా కలిపి, ఇడ్లి రేకులకు నూనె రాసి పిండిని రేకుల్లో వేసి ఇడ్లి పాత్రలో పెట్టి మూతపెట్టాలి. పది నిముషాల్లో సెనగ పిండి ఇడ్లి రెడి. Step 3 ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగాక ఒక కప్పు పెరుగు, ఉప్పు వేసి తాలింపు వేసి ఉడికిన ఇడ్లీల మీద వేసి వడ్డించాలి.
Yummy Food Recipes
Add