jeedipappu halwa recipe By , 2017-09-28 jeedipappu halwa recipe Here is the process for jeedipappu halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: జీడిపప్పు-150 గ్రాములు,,యాలకలు - 5,,పాలు - ఒక లీటరు,,పంచదార - 200 గ్రా,,మిఠాయి కలర్ - చిటికెడు., Instructions: Step 1 ముందుగా జీడిపప్పులను ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. Step 2 ఒక లీటరు పాలు స్టౌమీద పెట్టి బాగా మరిగేటప్పుడు మనం ఇప్పటికే సిద్ధంగా ఉంచుకున్న జీడిపప్పు ముద్దను వేసి బాగా కలుపుకోవాలి.  Step 3 స్టౌమీద పాలలో ఉడికే జీడిపప్పుకు పంచదారను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా గట్టిపడేదాకా స్టౌమీద ఉడికించాలి. Step 4 అలా గట్టిగా ముద్దగా తయారైన తర్వాత మిఠాయి కలర్‌ను, ఏలకుల పొడిని వేసి బాగా కలుపుకుని దించేసుకుంటే జీడిపప్పు హల్వా రెడీ. ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన షేప్‌లో రోల్స్‌లా తయారు చేసుకోవచ్చు.                  
Yummy Food Recipes
Add