capsicum kobbari By , 2018-01-30 capsicum kobbari Here is the process for capsicum kobbari making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: ఎరుపు, పసుపు, ఆకుపచ్చ క్యాప్సికమ్‌లు: మూడు(ఒక్కొక్కటి చొప్పున),,ఆవాలు: టీస్పూను,,జీలకర్ర: టీస్పూను,,కొబ్బరితురుము: కప్పు,,నూనె: 2 టేబుల్‌స్పూన్లు,,ఉప్పు: తగినంత., Instructions: Step 1 క్యాప్సికమ్‌ను కడిగి తుడిచి నూనె రాసి మంటమీద నేరుగా కాల్చాలి. ఇప్పుడు వీటిని గాలిచొరని డబ్బాలో పెట్టి కాసేపు ఉంచాలి. తరవాత కాలిన పై పొరను తీసేసి క్యాప్సికమ్‌లను సన్నని ముక్కలుగా కోయాలి. Step 2 నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరవాత తరిగిన క్యాప్సికమ్‌ ముక్కలు వేసి ఉప్పు వేసి కలపాలి. చివరగా కొబ్బరితురుము వేసి దించాలి.              
Yummy Food Recipes
Add